Home / Tag Archives: Pawan Kalyan (page 20)

Tag Archives: Pawan Kalyan

జగన్ పాలనపై ట్వట్టర్ లో విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కరెంట్ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేసిన పవన్ వరుసగా మరిన్ని ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరుతోనే ప్రజలను చీకట్లో మగ్గేలా చేసిందని, వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినా ప్రజలకు కోతలు తప్పడం లేదంటూ ట్వీట్ చేసారు. ఈఏడాది వర్షాలు తగినంత కురవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని, సెప్టెంబర్‌లో 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ నిపుణులు ముందుగా …

Read More »

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్..అసభ్యకరమైన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫైర్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది. తన ఫేస్ బుక్ లో పవన్ పై జూగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి …

Read More »

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత…ఆందోళనలో మెగాభిమానులు…!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్‌ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ  వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …

Read More »

ఏపీ మాజీ స్పీకర్ మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్…!

ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్‌తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం …

Read More »

జనసేనానిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ జబర్దస్త్ పంచ్..!

జగన్ 100 రోజుల పాలనపై శనివారం నాటి ప్రెస్‌మీట్‌లో జనసేన అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనాని ఆరోపణలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్…వైసీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందే సీఎం జగన్ ను విమర్శించాలని తపన పడడం …

Read More »

పవన్ కల్యాణ్ పరువు అడ్డంగా తీసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా..!

తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్‌ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌ల‌‌‌‌పై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు …

Read More »

నువ్వు ఏ డ్రగ్స్ వాడుతున్నావ్ పవన్ కళ్యాణ్.. ఏ మత్తులో జోగుతున్నావంటూ కత్తి దూసిన మహేశ్

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనేకమంది కౌంటర్ లు ఇస్తున్నారు.. ఈ క్రమంలో ఎప్పటినుంచో పవన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొఒక్కటిగా ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి ఘాటుగా స్పందించారు.. చంద్రబాబు డైవర్ట్ …

Read More »

జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు… పవన్ కళ్యాణ్..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా …

Read More »

పవన్ కళ్యాణ్ పై అభిమానులే తీవ్ర విమర్శలు..వచ్చే ఎన్నికల్లో ఒక్కటైన వస్తుందా

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను …

Read More »

జనసేనా పార్టీ జనం కోసమా .. జగన్ ని విమర్శించడం కోసమా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన విమర్శలు ఆయన పైకి వెళ్తున్నాయి కారణం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా అధికార పక్షాన్ని నిలదీయాలని కానీ పవన్ గత ఐదేళ్లలో ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ఈరోజు ప్రశ్నించలేదు . కోడెల అరాచకాలను , ఎరపతినేని దౌర్జన్యాలను , కూన రవికుమార్ చేసిన గొడవలు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే కనీసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat