ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్‌పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ …
Read More »