ఏపీలో విద్వేషపూర్వక రాజకీయాలకు టీడీపీ ఆజ్యం పోస్తుంది. అధికారానికి దూరంగా కావడంతో తట్టుకోలేకపోతున్న అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం జగన్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు అవమానపరిచారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, ని కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ గ్రామసచివాలయానికి రంగులు వేసి సీఎం …
Read More »