వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం అయినా ఆచి తూచి తీసుకుంటున్నారు. కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళిన జగన్ అక్కడ స్వామీ కార్యంతో పాటు తాను తీసుకున్న నిర్ణయానికి మోదీ చేత గ్రీన్ సిగ్నల్ తీసుకుని మరీ వచ్చారంట. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన …
Read More »నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్
ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …
Read More »