గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రెస్ అకాడమీకి సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు దివంగత సీ. రాఘవాచారి పేరున నామకరణం చేస్తూ జీవో జారీ కావడం ఎంతో అభినందనీయమని, ఈవిషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గారికి ఐజేయూ , ఏపీయూడబ్ల్యూజే అర్బన్ లు ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గతంలో రాఘవాచారీ జర్నలిజంకోసం ఎంతో కృషి చేసారు. జర్నలిస్టులంతా ఆయన …
Read More »ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ …
Read More »