ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …
Read More »