టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు …
Read More »సాహో హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!
బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట చాలా రోజులు జరిగింది. కన్నడ బ్యూటీ రష్మిక మందనా, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రాలను సంప్రదించారు. అయితే వీరందరూ కాకుండా శ్రద్ధ కపూర్ కి ఈ అవకాశం వరించింది. ఆషికి -2 చిత్రంలో శ్రద్ధ కపూర్ నటనను మెచ్చి డైరక్టర్ సుజీత్ ఈమెను సెలక్ట్ చేశారు. …
Read More »