తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు మహిళల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని శైలజ చరణ్ రెడ్డి అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ …
Read More »