న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …
Read More »