యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్‌లోకి రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్‌కు వెళ్లాలని పంపించారని …
Read More »