మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. …
Read More »