ఏపీలో కొంతమంది పోలీసుల తీరు చా దారుణంగా ఉంది. అమ్మాయిలతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్ చేస్తూ విశాఖ సీపీ టి.యోగానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రబుద్ధుడిపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాఖ నగరానికి చెందిన యువతి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ కేసు దర్యాప్తు …
Read More »