తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ …
Read More »అమరావతి ఆందోళనలలో మహిళా పోలీసులపై లైంగిక వేధింపులు..జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదులు..!
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదోవ పడుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నా..ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయపాలెం వంటి 5 గ్రామాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటుండడంతో మహిళా పోలీసులు …
Read More »ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?
తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …
Read More »విద్యార్థి అని నమ్మి ప్రొఫెసర్ వెంట వెళ్లితే….పొదలులోకి తీసుకెళ్లి
ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి …
Read More »బిగ్‌బాస్ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. …
Read More »