తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ …
Read More »