అక్రమ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మైగ్రేట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వాలని కోరుతూ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎన్నారై శాఖపై మంత్రులు కే తారకరామారావు, నాయిని నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు …
Read More »