‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా …
Read More »