బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ కలిసి కనిపిస్తే చాలు ఆడియన్స్‌కి అదో కిక్కు. వీళ్లిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా హైలైటే. ఇక రష్మీ-సుధీర్ మధ్య లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి నడుమ ఏదో నడుస్తోందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని …
Read More »