ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. …
Read More »