చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. గత ఎడాది డిసెంబర్ నెల నుండి కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు.కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద …
Read More »కర్నూల్ జిల్లా తవ్వకాల్లో సుమారు పది అడుగుల ఓ సొరంగం…అందులో దొరికినవి ఇవే
ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. దేవాలయ అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు. ఈ తవ్వకాలలో పురాతన వస్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి. దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ …
Read More »