వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు …
Read More »టీడీపీ కంచుకోట ఔట్..50 మంది నేతలు వైసీపీలో చేరిక
ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »