కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. నిజాముల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా. 1992 లో కాళోజీ రావు భారతదేశ అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని …
Read More »