సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో ఇవాళ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తొలిసారిగా సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారు. …
Read More »