ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. తొలుత రేణిగుంట విమనాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లికి చేరుకుని.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి …
Read More »మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు
వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు …
Read More »