ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటూ …
Read More »