టాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ సినీ రంగంలో ప్రవేశించి సెప్టెంబర్ 28 గురువారంతో పదేళ్ళు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో తొలి బ్లాక్ బస్టర్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చెర్రి తొలి చిత్రం చిరుత మూవి 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూ సినిమా మెగా …
Read More »సినీ ఇండస్ట్రీలో కమ్మ, కాపు కులాల బ్యాచ్ పై మహేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు రాష్టాల్లో ఈ మద్య తరచుగా వినిపిస్తున్న పేరు కత్తి మహేష్ . సిని విమర్శకుడు సినిమా విశ్లేషకుడు అని ఆయన్ని అయన సర్టిఫై చేసుకుంటుంటాడు. ఇటీవల విడుదలైన అన్ని సినిమా లని విమర్శిస్తూ.. హీరో లని విమర్శిస్తూ వారి అభిమానుల ఆగ్రహానికి లోను అవుతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండు సామాజిక వర్గాలు అయిన కమ్మ, కాపు …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ.. తనకు వచ్చిన ప్రైజ్ మనీని ఏం చేశారో తెలుసా..?
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులని 70 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ టైటిల్‌ని చివరికి శివబాలాజీని వరించింది.ఎంతో ఉత్కంఠంగా సాగిన ఫైనల్‌లో హరితేజ,ఆదర్శ్ నిలుస్తాడని అందరు అనుకున్నా.. చివరకు శివబాలజికి అదృష్టం వరించింది. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ నుండి 50 లక్షల ప్రైజ్ మనీ లబించింది. శివబాలాజీ టాక్స్ పోగా 35,00,000 పైగా వస్తుంది. ఒక వైల టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ ఏం …
Read More »పూరీ జగన్నాథ్ నుండి సంచలన లవ్ స్టోరీ..!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శైలి బిన్నంగా ఉంటుంది. తనకు హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా పూరి జగన్నాధ్ ఎప్పుడూ బిజీనే. ఇటీవల బాలకృష్ణ హీరో పూరీ తెరకెక్కించిన చిత్రం పైసావసూల్ ప్లాప్ తర్వాత తనయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ లవ్ స్టోరీని ఎంచుకొని అందరికీ షాక్ ఇస్తూ.. తన తాజా చిత్రం మెహబూబా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు పూరీ. ఈ చిత్రంలో …
Read More »దసరా బాక్సాఫీస్ మగాడు.. మొనగాడు ఎవరో తేలిపోయిందా..!
తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి, దసరా సీజన్స్ వస్తే చాలు స్టార్‌ల సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద స్టార్‌ల మధ్య పోటీ కూడా చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ దసరాకి పోటీలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ నటించి జై లవ కుశ చిత్రం గత వారమే విడుదల అయ్యి వారంలోనే వందకోట్లు కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. జైలవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో …
Read More »స్పైడర్ ఓ చెత్త సినిమా.. తేల్చేసిన మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం.. దసరా కానుకగా బుధవారం తెలుగు ప్రేక్షకులకి వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ చిత్రం పై ఇప్పటికే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నాయి. అయితే సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి ఏమాత్రం బాగాలేదని తేల్చి చెప్పారు. ఆయన ఇచ్చిన రివ్యూలో స్పైడర్ చిత్రంపై ఎక్కువుగా నెగటివ్ కామెంట్స్ చేసాడు. కత్తి మహేష్ రివ్యూ ప్రకారం.. …
Read More »ఎన్టీఆర్ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి షాకింగ్ రియాక్షన్..!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వారంలోనే వందకోట్లు కలెక్ట్ చేసిన జై లవకుశ చిత్రం సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ సినీ విమర్శకులమీద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చావు బతుకుల్లో ఉన్న సినిమాను దారిన పోయే దానయ్యలు చంపేస్తున్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ఇలా మాట్లాడడం బాధగా ఉందన్నారు …
Read More »ఎన్టీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..!
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. వారం రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు క్లబ్‌లో చేరిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేరియేషన్లలో చూపించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. సినిమా విడుదల అయినప్పటి నుండి ఆయనపై ప్రసంసల జల్లు కురుస్తూనే వుంది. తాజాగా బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ తారక్ పై పొగడ్తల వర్షం కురిపించారు. నిన్న రాత్రి …
Read More »టాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. హ్యాట్రిక్ సెంచురీలు కొట్టిన ఎన్టీఆర్..!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జైలవకుశ కలెక్షన్లు కురిపిస్తున్నాడు. నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, సెంచురీలు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇదే వరుసలో విడుదల అయిన జై లవకుశతో మరో సెంచురీతో హ్యాట్రిక్ కొట్టాడు. జై లవకుశ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 21 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ మూవీ.. వారం తిరిగే లోపే వరల్డ్ …
Read More »సమంత పెళ్లి ఫొటో షూట్.. మరీ ఇంతా హాట్‌గా అవసరమా..!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత-నాగచైతన్యల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు. ఇకపోతే సామ్ -చైతుల వివాహం …
Read More »