నిజామాబాద్ రైతులు మళ్లీ పసుపు బోర్డుపై పోరాట బాట పట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. నెల రోజుల్లో పసుపు బోర్డు నిజామాబాద్‌కు తీసుకువస్తానని, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇప్పిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు నిజామాబాద్ రైతులు. వాస్తవానికి టీఆర్ఎస్ ఎంపీగా కవిత గత ఐదేళ్లలో పలుసార్లు పార్లమెంట్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడింది. అంతే కాకుండా పలుమార్లు …
Read More »