పల్లెల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రూర్బన్ పథకంలో వేగం పెంచాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో రూర్బన్, ఉపాధి హామీతో పాటు ఉద్యోగుల బదిలీలపైనా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 4, రెండో విడతలో 3, మూడో విడతలో 9 క్లస్టర్లను రూర్బన్ పథకంలో భాగంగా …
Read More »