పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …
Read More »