ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం మరో వ్యవస్తను సృష్టిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు …
Read More »గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఝలక్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిరాశ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ అంటూ ఎల్లో మీడియా ఇప్పటికీ విష ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు అనుమానాలు ఇబ్బందులు తెచ్చేలా ప్రవర్తిస్తోంది. ప్రతీ గ్రామంలో 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్ …
Read More »