తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయన్నారు. ఏటా వీటికోసం 3400 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. …
Read More »