ఏపీలో అధికార, పాలనా వికేంద్రీకరణలో భాగంగా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తన అను”కుల” మీడియాతో విశాఖపై విష ప్రచారం చేయిస్తున్నారు. కడప గూండాలు వచ్చి కబ్జాలు చేస్తారని విశాఖ ప్రజలను భయభ్రాంతులు చేసేలా అనుకుల ప్రతికల్లో వార్తలు రాయిస్తున్నారు.. విశాఖకు తరచుగా తుఫానులు వస్తాయని, రక్షణాపరంగా కూడా …
Read More »