తెలంగాణలో ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21 న హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌పై స్వల్ఫ మెజారిటీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. …
Read More »