ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత …
Read More »