విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ చార్జిషీట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. టీడీపీ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం …
Read More »