ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా …
Read More »