అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్ చేస్తూ అమరావతి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఎంపీపై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు ఈ …
Read More »బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ… తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని సీమద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ ఘటనపై మరుసటి …
Read More »