తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్‌సైకిల్‌పై వెళ్లి రాత్రికి తిరిగి …
Read More »