bhaskar – Dharuvu
Home / bhaskar

bhaskar

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌త్య‌కు భారీ కుట్ర‌..!!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య విభేదాలు ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని జ‌న‌సేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు క‌లిసి పోటీ చేయ‌డంతో.. కేవ‌లం రెండు శాతం ఓట్ల‌తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జ‌న‌సేన‌, బీజేపీ, తెలుగుదేశం కూట‌మి విజ‌యం సాధించిన …

Read More »

ఆ డ‌బ్బు చంద్ర‌బాబు, లోకేష్‌ల‌దే.. గుట్టు విప్పిన శేఖ‌ర్‌రెడ్డి..!!

ఆ డ‌బ్బు చంద్ర‌బాబు, లోకేష్‌ల‌దే.. గుట్టు విప్పిన శేఖ‌ర్‌రెడ్డి..!!, ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, 117 కిలోల బంగారం బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. see also : శేఖ‌ర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్ప‌కూడే..!! ఇక అస‌లు విషయానికొస్తే.. ప్ర‌ధాని మోడీ …

Read More »

ఏ మొఖం పెట్టుకొని దీక్ష చేస్తున్నావ్‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ క‌న్వీన‌ర్ చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు ఫైర‌య్యారు. కాగా, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాలంటూ సీఎం చంద్ర‌బాబు ఇవాళ విజ‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు చేస్తున్న దీక్ష‌పై చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దీక్షా వేదిక‌, స్టేడియం ఏర్పాట్ల‌కే రూ.2 కోట్లు, అలాగే, అన్ని జిల్లాల్లోనూ ప్ర‌భుత్వ నిధుల‌తోనే టీడీపీ ఎమ్మెల్యేలు, …

Read More »

న‌న్ను చంపేందుకు.. చంద్ర‌బాబు, లోకేష్‌ రూ.10 కోట్లు డీల్‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు క‌లిసి న‌న్ను చంపేందుకు స‌చివాల‌యం వేదిక‌గా కొంద‌రు రౌడీల‌తో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ స‌మ‌యంలో నేను ఏ క్ష‌ణానైనా చ‌నిపోవ‌చ్చు అంటూ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, ఏపీ స‌ర్కార్‌కు వంత‌పాడే ప‌చ్చ‌మీడియాను సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద‌ల్లేదు. నాపై లేని …

Read More »

అనంత టీడీపీకి బిగ్ షాక్‌..!

అనంతలో ఆట మొద‌లైంది.. వైసీపీలోకి ఆ ఇద్ద‌రు..!! అవును, అనంత‌పురం టీడీపీకి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు వైసీపీలో చేర‌నున్నారు. అందుకు సంబంధించి ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు కూడా జ‌రిపారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా టీడీపీ అవినీతి పాల‌నను ఎండ‌గ‌డుతూ..  ప్ర‌త్యేక హోద‌పై ప్ర‌జ‌లను చైత‌న్య …

Read More »

ఏపీలో మ‌రో అది పెద్ద కుంభకోణానికి తెర‌లేపిన చంద్ర‌బాబు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ల‌క్ష‌ల కోట్ల‌నిధుల‌ను సంత‌ర్ప‌ణ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మేన‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చేయ‌డంతో, రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు, త‌న రాజ‌కీయ చాణుక్య‌త‌తో ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే చంద్ర‌బాబు ల‌క్షల‌ కోట్ల అవినీతికి తెర తీశారు. అందుకు …

Read More »

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!!

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!! వైసీపీలోకి గ‌న్న‌న‌రం టీడీపీ సీనియ‌ర్ నేత..! డేట్ ఫిక్స్‌..!! అవును, కృష్ణా జిల్లాలో టీడీపీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే, క‌మ్మ సామాజిక వ‌ర్గ నేతగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లాకు వ‌చ్చిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

న‌టి హేమ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

తెలుగు ఇండ‌స్ర్టీని న‌మ్ముకుని యాక్టింగ్ స్కూళ్ల‌కు వేల‌కు వేలు దార‌పోసి న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చిన తెలుగు వారికే ఎక్కువ శాతం అవ‌కాశాలు ఇవ్వాల‌ని న‌టి శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాగా, న‌టి శ్రీ‌రెడ్డి ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై ఇవాళ నాగ‌బాబు, న‌టి హేమ స్పందించారు. అయితే, మూడు పెళ్లిళ్లు చేసుకున్న జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ …

Read More »

ప‌వవ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై నాగ‌బాబు స్పంద‌న‌..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై అత‌ని అన్న‌, న‌టుడు నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌కు మ‌హిళ‌లంటే గౌర‌వం లేద‌ని, మ‌హిళ‌లంటే ఆట‌బొమ్మలా చూసే వ్య‌క్తిత్వం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది అంటూ న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, శ్రీ‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఇవాళ స్పందించారు. see also :నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన …

Read More »

సూర్యుడుని సైతం ఎదిరించ‌గ‌ల స‌త్తా గ‌ల నాయ‌కుడు జ‌గ‌న్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు స్వ‌యంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం లేద‌ని, నిరుద్యోగులు అయితే, చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్యోగాల …

Read More »