Home / Tag Archives: actress sridevi

Tag Archives: actress sridevi

శ్రీదేవి ముద్దుల కూతురు..జాన్వీ పెళ్లి తిరుపతిలో..అబ్బాయి ఎవరో తెలుసా..?

తన పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్‌ రెడీ అంటున్నారు శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌. మొదటి సినిమా ధఢఖ్ తో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’లో పవర్‌ఫుల్‌ పైలట్‌గా టైటిల్‌ రోల్‌ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే  ఓ మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో …

Read More »

శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ..ఎక్కడో తెలుసా..!

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి …

Read More »

శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదు..హత్య చేయబడిందంట..?

కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అందరూ అనుకుంటున్నట్లు ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా డిజిపి రిషిరాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో …

Read More »

శ్రీదేవి పై బయోపిక్ పై వర్మ క్లారిటీ..!

గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా ఎంతో ఆవేద‌న‌కు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే . see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..! అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో త‌న అనుబంధం …

Read More »

భోనీ కపూర్ అరెస్ట్ …!

సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ మృతి చెందిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై ఇప్పటికే పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.కొందరు అయితే గుండె పోటు రావడం వలన మరణించారు.ఇంకొందరు అయితే లేదు బాత్రూం లో అకస్మాత్తుగా జారి బాత్ డబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు. See Also:నటి శ్రీదేవి మృతి గురించి చెప్పిన మొట్టమొదటిగా అతనే ..మరి  శ్రీదేవికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ..! ఇక …

Read More »

శ్రీదేవి అసమాన నటి..వైఎస్‌ జగన్‌

ప్రముఖ నటి శ్రీదేవి మృతి పట్ల వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరాని లోటు అని పేర్కొన్నారు.శ్రీదేవి మరణం పట్ల జగన్ ఒక ప్రకటన ను విడుదల చేశాడు. see also :మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. …

Read More »

శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

శ్రీదేవి.. సినీ ఇండస్ట్రీ లో ఆమెను అతిలోక సుందరితో పోలుస్తారు . మంచి అందం ,అభినయం ,నటన ఉన్న అతి తక్కువ నటీ మానుల్లో శ్రీదేవి ఒక్కరు . శ్రీదేవి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోండి . అందాల నటి శ్రీదేవి 13 ఆగస్టు 1963లో తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి లో జన్మించారు. శ్రీదేవి తండ్రి పేరు అయ్యప్పన్ ,తల్లిపేరు రాజేశ్వరి .శ్రీదేవికి ఒక సోదరి,ఒక సోదరుడు …

Read More »

రాలిపోయిన సిరిమ‌ల్లెపువ్వు.. షాక్‌లో సినీ ప్ర‌పంచం..!

ప్రముఖ సినీ నటి అతిలోక సుంద‌రి శ్రీదేవి హ‌ఠాత్ మ‌ర‌ణంతో సినీ ప్ర‌పంచం శోఖ‌సంద్రంలో మునిగిపోయింది. దుబ‌య్‌లోని ఓ పెళ్లి వేడుకకు హాజ‌రైన శ్రీదేవి.. వేడుక మ‌ధ్య‌లోనే తీవ్రమైన గుండెపోటు రావ‌డంతో ఒక్క‌సారిగి కుప్పకూలిపోయారు. దీంతో కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయార‌ని.. బోని కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్ తెలియ‌జేశారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇక శ్రీదేవి 1963 ఆగష్టు 13న …

Read More »