Breaking News
Home / Tag Archives: anathapuram

Tag Archives: anathapuram

అనంతపురంలో మహీంద్రసింగ్‌ ధోని ..ఘన స్వాగతం

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహీంద్రసింగ్‌ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్‌ డాక్టర్‌ ముత్తు.. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్‌ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి …

Read More »

చంద్రబాబుకు మరో షాక్ ..టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి చేరిక

 ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. అనంతపురం జిల్లా పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా …

Read More »

అనంతపురంలో ఉద్రిక్తత

పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తాజాగా అనంతపురం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని కొడికొండలో ఉద్రిక్తత నెలకొంది. కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో …

Read More »

చంద్రబాబు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..వైసీపీ ఎమ్మెల్యే సవాల్‌

ఎన్నికలలో మళ్లీ తీర్పు కోరిన తర్వాతే రాజదానిపై నిర్ణయం చేయాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన సవాల్‌ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ …

Read More »

దివాకర్‌ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా సీజ్‌

రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్‌ బస్సును మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు సీజ్‌ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్‌7699 నంబర్‌ గల దివాకర్‌ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా …

Read More »

రేపు అనంతపురం జిల్లాకు సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్‌ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు.

Read More »

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు…పవన్ కళ్యాణ్

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి …

Read More »

రేపు అనంతలో అడగు పెట్టబోతున్న సీఎం జగన్.. షెడ్యూల్‌ ఖరారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ‘కియా’ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 5న కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు వివరించారు. మంత్రి వెంట కలెక్టర్‌ గంధం …

Read More »

పరిటాల శ్రీరామ్ ఏంత పనిచేశావ్ అయ్యా.. ఇక ఏ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలేవ్

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం నుండి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఘోరంగ ఓడిపోయాడు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దాదాపుగా మొహం చాటేశారు. అంతకన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మీద పరిటాల ఫ్యామిలీ ఆప్యాయతలు ఏ పాటివో బయటపడుతూ ఉన్నాయి.ఎమ్మెల్యేగా తమను ఓడించారని వారు.. కొన్నాళ్ల కిందట తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లను విప్పేయిస్తూ ఉన్నారట. ఈ మేరకు …

Read More »

అనంతలో వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి

రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్‌ గడ్డం కుమార్‌ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు.ఈ క్రమంలో గడ్డం కుమార్‌ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా …

Read More »