Home / Tag Archives: Bollywood

Tag Archives: Bollywood

వేశ్యగా ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్ అంటే ఒకపక్క అందాలతో.. మరోపక్క చక్కని అభినయంతో నటించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు పెళ్ళి అయిన కానీ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్ కు వివరించాడు అని సమాచారం. కథ నచ్చడంతో …

Read More »

హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …

Read More »

పేకాటలో పట్టుబడిన టాప్ హీరోయిన్

 పేకాట సామాన్యులకు కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం ..కాస్త సమయం దొరికితే చాలు పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కూడా ఆలా పేకాట ఆడుతూ కనిపించింది. ఇది కూడా సినిమా సెట్ లో.. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సెట్ లో కాస్త సమయం దొరికినట్లు ఉంది..వెంటనే తన సన్నిహితుల తో కలిసి పేకాట మొదలుపెట్టింది. …

Read More »

అక్షయ్ నువ్వు తోపు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …

Read More »

‘జుంద్‌’ టీజ‌ర్‌

బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘సైరాట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘జుంద్‌’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా  టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది.మీరు ఒక లుక్ వేయండి

Read More »

పూజా నువ్వు సెక్సీ

బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒకపక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ ఫేజీ కోసం హాట్ హాట్ గా …

Read More »

రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను. ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం …

Read More »

అబ్దుల్ కలాంపై బయోపిక్

ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …

Read More »

శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం

దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …

Read More »

ముదురు హీరోకి ఏం ముచ్చటేసిందో ఇలియానా కోసమే తపన పడుతున్నాడట..!

ఇలియానా..టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది అనే సమయంలో ఇక్కడ కాదనుకొని బాలీవుడ్ కి చెక్కేసింది. కాని ఇప్పుడు ఆమె పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు ఉంది. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, రవి తేజ, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. పోకిరి సినిమాతో తన ఫేట్ మొత్తం మారిపోయింది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో ఎదో అలా …

Read More »