Home / Tag Archives: Chennai Super Kings

Tag Archives: Chennai Super Kings

ఈ దశాబ్దంలో చెన్నై బోణీ కొడితే..ముంబై ముగించింది !

ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే …

Read More »

ధోనీ పోరపాటు చేసిండా..?

ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …

Read More »

భజ్జీ అరుదైన రికార్డు..!

టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …

Read More »

ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో

నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …

Read More »

క్వాలిఫయర్‌-1 నేడే..

ఐపీఎల్‌-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్‌-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …

Read More »

ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?

ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …

Read More »

తోలి వికెట్టును కోల్పోయిన హైదరాబాద్ ..!

వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .

Read More »

రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …

Read More »

చెన్నై టార్గెట్ 128..!

ఐపీల్ సీజన్లో బ్యాటింగ్ కు పెట్టిన పేరు రాయల్ ఛాలెంజర్స్ అఫ్ బెంగుళూరు అని సంగతి క్రికెట్ ప్రేమికులకు తెల్సిందే .అయితే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో చివరి వరస బ్యాట్స్ మెన్స్ రాణించడంతో నూరు పరుగులను దాటడమే కాకుండా ఏకంగా నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది బెంగుళూర్ …

Read More »

వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు . మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ …

Read More »