Home / Tag Archives: dharuvu

Tag Archives: dharuvu

తెలంగాణ ధిక్కార స్వరం..ప్రజాకవి కాళోజీకి అక్షర నివాళి..!

పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో …

Read More »

దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …

Read More »

దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు

సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …

Read More »

విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …

Read More »

విడుదలైన ర‌ణ‌రంగం ఫస్ట్ లుక్

కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. …

Read More »

జీడిపప్పుతో లాభాలు తెలుసా…?

జీడి పప్పుతో లాభాలు తెలిస్తే మనం ప్రతీ రోజు విడవకుండా తింటాము. అన్ని లాభాలున్నాయి జీడిపప్పు తినడం వలన.. అయితే జీడిపప్పు వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీడిపప్పును తినడం వలన శరీర బరువు తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి కాపాడుతుంది మన బాడీలోని ఎముకలను దృఢపరిచి శరీరాన్ని రక్షిస్తుంది మధుమేహాన్ని అరికడుతుంది క్యాన్సర్లను నివారిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది …

Read More »

రాయపాటికి షాక్..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …

Read More »

ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …

Read More »

చపాతీలు తింటే మంచిదా.. ?

మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్‌ రైస్‌) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …

Read More »

సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ …

Read More »