Home / Tag Archives: england (page 2)

Tag Archives: england

ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …

Read More »

ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!

న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …

Read More »

నిజమైన క్రికెట్ అభిమాని ఎవరూ ఈరోజుని మర్చిపోరు…ఎందుకంటే ?

ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు …

Read More »

నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్  …

Read More »

టెస్ట్ క్రికెట్ ను ఏలేది అతడే..మరో బ్రాడ్ మాన్ !

స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి  మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో …

Read More »

ఓవల్ వేదికగా నేడే ఆఖరిపోరు ప్రారంభం…నిలిచేదెవరు..?

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు గెలవగా, ఆతిధ్య ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ గెలిచినవే. ఇక ఈ రోజు …

Read More »

మరోసారి కోహ్లిపై ఆధిపత్యం..అధిగమించడం కష్టమే !

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో మరోసారి ముందుండి నడిపించాడు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 211, 82 పరుగులు సాధించాడు. ఇటు బ్యాట్టింగ్ లో స్మిత్ ఉంటే మరోపక్క పేసర్ పాట్ కమ్మిన్స్ బాల్ తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ టెస్ట్ తరువాత అటు బ్యాట్టింగ్ లో స్మిత్, …

Read More »

14రోజుల్లో ఆ రెండింటినీ అనుభవించిన వ్యక్తి అతడే..!

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది స్టీవ్ స్మిత్..అయినప్పటికీ అందరికన్నా ఎక్కువగా సంతోషించే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతడే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్. వీరిమధ్య జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయ తీరాల వరకు వచ్చి చివరికి బెన్ స్టోక్స్ దెబ్బకు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే …

Read More »

ఆస్ట్రేలియా గెలిచింది..విజయం మాత్రం అతడిదే !

యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా గెలిచేసింది. ఏ కోణంలో ఇంగ్లాండ్ ఆ జట్టు ముందు నిల్వలేకపోతుంది. 383 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ 197 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాలకు చుక్కలు చూపించాడు. ఇక ఈ విజయం లో కీలక పాత్ర ఎవరిదీ అనే విషయానికి వస్తే..ప్రపంచ నెంబర్ వన్ …

Read More »

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

Read More »