Home / Tag Archives: megastar (page 6)

Tag Archives: megastar

విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం

బక్కపలచని అందం తన సొంతం.. చక్కని అభినయం.. చూస్తే కుర్రకారు మతిని పొగొట్టే సెక్సీ ఆఫియల్స్.. వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికెదిగిన హీరోయిన్.. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగెట్టి స్టార్ హీరో సరసన నటించే స్థాయికెదిగిన అందాల రాక్షసి. ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తోన్నారా…?. ఆమె హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సీనియర్ హీరో …

Read More »

బ్రేకింగ్…విమానంలో సాంకేతిక లోపాలు.. మెగాస్టార్ చిరంజీవికి తప్పిన పెనుప్రమాదం…!

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ …

Read More »

సైరా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖరారు

సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ …

Read More »

నిహారిక సంచలన నిర్ణయం..!

మెగా బ్ర‌ద‌ర్ కొణిదెల నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మ‌డికి నిరాశ‌నే మిగిల్చింది. ఆ త‌ర్వాత హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుద‌లైన సూర్య‌కాంతం చిత్రం కూడా …

Read More »

“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!

కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …

Read More »

చిరుతో అనుష్క..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌నే వార్త అప్ప‌ట్లో దావానంలా పాకింది. తాజా …

Read More »

దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక …

Read More »

చిరంజీవిని ముప్పుతిప్ప‌లు పెడుతున్న వ‌రుణ్‌..!

కొన్నిసార్లు ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. ప్ర‌స్తుతం సైరా యూనిట్ ప‌రిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ త‌రువాత ఊహించ‌ని స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. దీంతో తారాగ‌ణం సెట్ వ‌ర‌కు వ‌చ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే..వ‌ర్షం వ‌ల్ల చిరు ప్లాన్ అంతా డిస్ట‌ర్బ్ అవుతోంది. మ‌రో వైపు మిగ‌తా …

Read More »

అమెరికాకు చెక్కేస్తున్న‌మెగా మేన‌ల్లుడు..!

వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్న సాయిధ‌రమ్‌తేజ్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంట‌నే మొద‌లు పెట్ట‌కుండా ప్రెష్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌తే త‌డ‌వుగా మేకోవ‌ర్ కోసం, త‌న కెరియ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకునేందు కోసం విదేశాల‌కు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇలా వ‌రుస‌గా హిట్స్ అందుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అప‌జ‌యాల‌తో క‌ష్ట‌కాలంలో ఉన్న విష‌యం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …

Read More »