Home / Tag Archives: newyork

Tag Archives: newyork

జూలో సింహాం ముందు డ్యాన్స్‌ చేసిన మహిళ..వీడియో వైరల్

జంతుప్రదర్శనశాలలో సింహం ఎదురుగా ఒక యువతి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అదీ అతి దగ్గరగా నిలబడి డ్యాన్స్ చెయ్యడంతో వీపరీతంగా వైరల్ అయ్యింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఓ మహిళ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. కంచెను దాటి మరీ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించింది. ఓ సింహానికి దగ్గరగా వెళ్లింది. కొద్దిసేపు డ్యాన్స్‌ చేసింది. 13 సెకన్ల క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రియల్ సోబ్రినో …

Read More »

ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తే యువత ఎట్రాక్ట్ అవుతారో అలాంటి దుస్తుల్లో ప్రియాంక

ఇండియా పాక్ వివాదంతో ప్రియాంక చోప్రా పేరు మారుమ్రోగిపోతున్నది. అక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తున్నది. ఇటీవలే జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆ తరువాత.. హాస్పిటల్లో ఉన్న అభిమానిని కలిసి పలకరించింది. అక్కడి నుంచి ప్రియాంక చోప్రా, భర్త నిక్ తో కలిసి విహార యాత్రకు వెళ్లి న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ లో రోడ్డుమీద నడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ …

Read More »

ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రియాంక చోప్రా….పక్కనే

ఉగ్రదాడి నుంచి హీరోయిన్‌ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి ప్రియాంక ఇంటికి మధ్య దూరం కేవలం ఐదు బ్లాకులేనట. ఇదే విషయాన్ని ప్రియాంక ట్విటర్‌ వెల్లడించింది. ‘‘హాలీవుడ్‌ టీవీ సీరియల్‌ క్వాంటికో -3 సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నా.. ఇంటి దగ్గర అంతా కోలాహలం, సైరన్ల మోత, ఎటు …

Read More »