Breaking News
Home / Tag Archives: palnadu

Tag Archives: palnadu

బ్రేకింగ్.. సీబీఐ చేతికి పల్నాడు మైనింగ్ మాఫియా కేసు.. ఆందోళనలో బాబు బ్యాచ్…!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …

Read More »

సింపతీ కోసం అధికార లాంఛనాలు వద్దని చెప్పారట.. హరికృష్ణ శవం వద్ద ఇలాంటి రాజకీయాలే చేసాడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు కోడెల మరణాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు విపరీతంగా కృషి చేస్తూనే మరోవైపు ఆయనకు దక్కాల్సిన గౌరవం, కోడెల పొందాల్సిన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాస్తవానికి ఈ రోజుకి కోడెల చనిపోయి మూడోరోజు అయినా సరే మూడురోజులు జరిగినా కూడా ఈ విషయంలో కావాలనే తాత్సారం …

Read More »

ఎడిటోరియల్…చనిపోయిన పార్టీని బతికించుకోవడానికేనా ఈ డ్రామాలు…!

ఏపీలో ఇటీవలి ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇకనుంచైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, నవ్యాంధ్ర ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ 3 నెలల్లోనే చంద్రబాబు ఆ ఆశలను అడియాసలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడిగా, యువ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన పోయి..ఇలా రోజుకో డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వంపై పదే పదే దుష్ప్రచారాలకు …

Read More »

పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి ఏ విధమైన రాజకీయాలు కాకపోయినా దీనికి రాజకీయ రంగు పులిమారని ప్రభుత్వం చెప్తుండగా అసలు ఈగొడవకు కారణం మీరంటే మీరే అని రెండు పార్టీల జిల్లా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఓ శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిరంలో …

Read More »

కృష్ణమ్మకు నీళ్లొచ్చాయి.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి.. అంతా ప్రశాంతంగా ఉన్నారు

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు.   పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ …

Read More »

హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్… కోడెల శివప్రసాద్ రావు…!

రాంగోపాల్ వర్మ సీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర సిన్మా తీశాడు. కానీ వర్మ సీమ రక్త చరిత్ర కంటే దారుణమైనది కోడెల శివప్రసాద్ రాసిన పల్నాడు రక్త చరిత్ర. యస్…ఒక ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తిలో ప్రారంభమైన కోడెల ప్రస్థానం…రాజకీయాల్లో ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగింది. కోడెల శివప్రసాద్‌ రావుది మొదటి నుంచి వివాదస్పద వైఖరి. కుల, వర్గ రాజకీయ చదరంగంలో ఆరితేరిన కోడెల అనతికాలంలోనే పల్నాడు రాజకీయాలను …

Read More »

పల్నాడు రాజకీయాల్లో సంచలనం -టీడీపీ నుండి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో …

Read More »