Home / Tag Archives: tanneeru harish rao (page 12)

Tag Archives: tanneeru harish rao

చంద్రయాన్-2కు హైదరాబాద్ మెట్రో అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు.  ఈ పరిశోధన కేంద్రం నగరంలో …

Read More »

మూడేళ్ల కల సాకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది. అక్కడ …

Read More »

తెలంగాణ రాష్ట్ర రాబడి ఎంత..?.. వ్యయం ఎంత..?

తెలంగాణ రాష్ట్ర సర్కారు 2019-20ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభలు శనివారంకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్షిక బడ్జెట్లో ఉంచిన ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నులు,పన్నేతర ఆదాయం మొత్తం రూ.1,13,099కోట్ల వస్తాయని తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాబడి.. …

Read More »

తెలంగాణ బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత..!

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2019-20ఏడాదికి సంక్షేమ పద్దు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు తొలిసారిగా మండలిలో ప్రవేశ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత కేటాయించారో ఒక లుక్ వేద్దామా..!. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్షరాల రూ.1,46,492.30కోట్లు. పరిమితులను అనుసరించి సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రగతి పద్దు రూ.75,263.23కోట్లు,నిర్వహాణ …

Read More »

దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి బుల్లెట్ స్పీడ్ తో పరుగులెత్తి ఐదేండ్లల్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత ఏడేండ్లల్లోనే 126% పెరిగింది. …

Read More »

శనివారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.  

Read More »

2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం

2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …

Read More »

రైతుల సంక్షేమమే మా ధ్యేయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …

Read More »

గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మండలిలో ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ””తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని” సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. సీఎం …

Read More »

అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు  ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …

Read More »