Home / Tag Archives: tdp mla

Tag Archives: tdp mla

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఇరుక్కున్న గంటా..ఆస్తుల వేలం..!

టీడీపీ నేతలు వరుసగా బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో కూరుకుపోగా..ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 837 కోట్ల రుణాల ఎగవేసిన రాయపాటి సాంబశివరావు, 13 కోట్లు ఎగవేసిన బాలయ్య అల్లుడు భరత్ తదితర నేతల …

Read More »

అచ్చెంనాయుడి చేతివాటం చూస్తే షాకవడం ఖాయం..దేన్ని వదల్లేదుగా..!

ఏపీలో సంచలనంగా మారిన ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి  ఎమ్మెల్యే అచ్చెంనాయుడు అడ్డంగా దొరికిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అచ్చెం నాయుడు సాగించిన అవినీతి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. గత టీడీపీ హయాంలో మంత్రిగా అచ్చెం నాయుడు అడ్డగోలుగా దోచుకున్నారని..ఆఖరకు తిత్లీ తుఫాను నిధుల్లో కూడా చేతివాటం చూపించారని శ్రీకాకుళం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఒక్క తిత్తీ తుఫాన్ పరిహారం …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..పదవికి రాజీనామా

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. టీడీపీ పార్టీ నాయకులపై మరియు తన సన్నిహితుల పై ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఐటీ దాడుల పై తీవ్ర వ్యతిరేకత రావడం తో బాబు కి అసలు నిద్ర పట్టట్లేదు .తాజాగా పశ్చిమ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడుల విషయంలో తన సొంత పార్టీ అధినేత చంద్రబాబు గురించే వ్యతిరేకంగా మాట్లాడడం వార్తల్లోకెక్కింది. తాజాగా జరుగుతున్న …

Read More »

పాలకొల్లులో నిమ్మల నెత్తుటి సంతకం… చంద్రబాబు ఎమోషనల్ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే…‌ చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని …

Read More »

చంద్రబాబుకు వరుస షాక్‌లు… త్వరలో మరో టీడీపీ ఎమ్మెల్యే గుడ్‌బై…!

మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలనుంది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు.. అంటూ చంద్రబాబు అమరావతిలో రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తుంటే..మరోపక్క రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను కలిసి, మూడు రాజధానులకు జై కొట్టాడు. అంతే కాదు వంశీ బాటలో పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనసాగేందుకు మద్దాలి గిరి  సిద్ధమవుతున్నాడు. …

Read More »

ఏపీలో ఆ బ్రాండ్స్ తగ్గిపోయాయన్నభవానీ..అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..!

ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని …

Read More »

ఏం పప్పు..ఆ పప్పు కాదులేండి.. అసెంబ్లీ అదిరిపోయిన పప్పు కామెడీ…!

నారావారి పుత్రరత్నం లోకేష్‌ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగు‌ల్‌లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్‌ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు …

Read More »

సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ… ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని …

Read More »

అసెంబ్లీ మొదటి రోజే అత్యుత్సాహం ప్రదర్శించిన నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు …

Read More »

డీజీపీ సవాంగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..!

ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ …

Read More »