Home / Tag Archives: telanganacm

Tag Archives: telanganacm

కొత్త హంగులతో తెలంగాణ సచివాలయం

ఎన్నో హంగులతో తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 10 డిజైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్.. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ డిజైన్ కు ఆయన ఓకే చెప్పారు. మొత్తం 25 ఎకరాల్లో 20% బిల్డింగ్, 80% పార్కులు ఉండేట్లు రూపకల్పన చేశారు. ఇందులోనే ప్రార్థన స్థలాలు, బ్యాంకు ఏటీఎంలు, క్యాంటీన్లు ఉంటాయి. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 …

Read More »

నా ప్రాణాలు కాపాడిన దేవుడు *ఈటల* ’

ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్‌ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ లో 54, సంగారెడ్డిలో 7,కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 7, గద్వాల్ జిల్లాలో 1 సూర్యాపేట జిల్లాలో 4, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 2కేసులు నమోదయ్యాయి. నల్గొండ 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ (R)లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో5, నిర్మల్ లో 4, మెదక్ జిల్లాలో 1, యాదాద్రి 1, నిజామాబాద్ లో …

Read More »

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 2 ఉన్నాయి, ఇవాళ 987 మంది డిశ్చార్డ్ కాగా మొత్తం 9,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు ఇవాళ కరోనాతో 8 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 275 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC …

Read More »

పుట్టిన రోజు మొక్క నాటిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. తన  నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెట్లు నాటాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు మొక్కలు నాటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గాయని సోనీ కొండూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయనీ పర్ణిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన యువ గాయని సోనీ కోడూరి. ఈ సందర్భంగా సోనీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని. నీను మా ఇంట్లో మొక్కలు పెంచుతు …

Read More »

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి  ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …

Read More »

సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో  కూడా సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయ్యం అన్నారు. రైతులందరికి  రైతుబంధు …

Read More »

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ ఉంటుందా..?

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల …

Read More »

106మొక్కలను నాటిన మంత్రి హారీష్ రావు

ఆరవ విడత హరిత హారంలో భాగంగా రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు. – సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా …

Read More »